Sunday, July 11, 2010

నేను ఎవరు ?

నేను ఎవరు ????????????????

ఈ ప్రశ్న నన్నూ నేను అడిగనప్పుడు నాకు వచ్చ సమాధానం
అన్ని నాకు తెలుసు అనుకుంటా కానీ నాకు ఏమీ తెలియదు .
అప్పుడు నాకు ఏందుకు ఇంతా అహంకారము.........మనిషే తనని తాను దేవాడు అనుకోని రోజులో నాలో పుట్టాన ప్రశ్న ఈ నేను ఎవరు?
దేవుడు అందరకి అన్నిఇవ్వడు ,ఇస్తే మనం దేవుడు ని మరిచిపోతాము.
కానీ మనం అసలు ఈ ప్రపంచం లోకి ఎందుకు వచం?????????
చాలా మంధికి తెలయన జవాబు.............



చాలా రోజులు నుంచి నాకు అర్ధం కానీ ప్రశ్న

మనిషే ఇంత డబ్బు సంపాదిస్తాడు కానీ ఇంకా  కావాలి అని అడుగుతాడు ?
మనలో మనకి తెలియన చాలా ప్రశ్నలు ఇంకా చాలా ఉన్న డబ్బు అని తెల్ల పోరా అడుతంది.

1 comment:

  1. nice post. needs some more clarification. :-) keep going pavan....

    ReplyDelete