Tuesday, July 27, 2010

సిద్ధం.................



జీవతం అనే రైలు ఎక్కడనకి సిద్ధం అంటూ ..........

ఆశలతో....................ఆశయాల తో....

అమ్మ దీవనల తో .......నాన్న చెప్ప జాగ్రతలు తో .........

ప్రయాణం లో కష్టాలు నష్టాలు వచ్చిన ..........

సాగిపో ముందుకు .................



Sunday, July 25, 2010

ఎవరు నువ్వు ????????




నువ్వు  ఎందుకు వచ్చావో నాకు తెలియదు
కనీసం నువ్వు వాచేవాని గమనిచలేదు........
కానీ వచ్చి అలా వచ్చి వెళ్ళిపోయావా ..........
 మనకి ఈ ఎడబాటు తప్పదా


Sunday, July 11, 2010

నేను ఎవరు ?

నేను ఎవరు ????????????????

ఈ ప్రశ్న నన్నూ నేను అడిగనప్పుడు నాకు వచ్చ సమాధానం
అన్ని నాకు తెలుసు అనుకుంటా కానీ నాకు ఏమీ తెలియదు .
అప్పుడు నాకు ఏందుకు ఇంతా అహంకారము.........మనిషే తనని తాను దేవాడు అనుకోని రోజులో నాలో పుట్టాన ప్రశ్న ఈ నేను ఎవరు?
దేవుడు అందరకి అన్నిఇవ్వడు ,ఇస్తే మనం దేవుడు ని మరిచిపోతాము.
కానీ మనం అసలు ఈ ప్రపంచం లోకి ఎందుకు వచం?????????
చాలా మంధికి తెలయన జవాబు.............



చాలా రోజులు నుంచి నాకు అర్ధం కానీ ప్రశ్న

మనిషే ఇంత డబ్బు సంపాదిస్తాడు కానీ ఇంకా  కావాలి అని అడుగుతాడు ?
మనలో మనకి తెలియన చాలా ప్రశ్నలు ఇంకా చాలా ఉన్న డబ్బు అని తెల్ల పోరా అడుతంది.

Friday, July 9, 2010

పరుగే ప్రతి నిమిషమూ అలుపే మన గమ్యము రంగులెన్ని వున్నా నలుపే మనకిష్టము




మహాప్రస్థానం...శ్రీ శ్రీ



మరో ప్రపంచం,

మరో ప్రపంచం,

మరో ప్రపంచం పిలిచింది!

పదన్డి ముందుకు,

పదన్డి ట్రోసుకు,

పోదాం, పోదాం, పై పైకి!



కాదం ట్రొక్కూతూ,

పదం పాడుతు,

హరదాంతరాళం గార్జిస్తూ-

పదన్డి పోదాం,

వినబడలెద

మరో ప్రపంచపు జలపాతం ?

దారిపొడుగునా ఘుమ్డె నెత్తురులు,

తర్పణ చేస్తూ పదన్డి ముందుకు!

బాటలు నడిచి,

పేటలు గడిచి,

కొటలన్నిటిని దాతన్డి!

నది నాదాలు,

అడవులు ఖొన్డలు,

ఎడరులా మనకడ్డమ్కి?

పదన్డి ముందుకు!

పదన్డి ట్రోసుకు!

పోదాం, పోదాం పై పైకి!

ఏముకులు క్రుళ్ళిన,

వయసు మళ్ళిన,

సోమారుళారా చావన్డి!

ణెత్తురుమన్డె,

శక్తులు నిన్డె,

సైనుకులారా! రరన్డి!

"హరోం హరోం హర!

హర! హర! హర! హర!

హరోం హర" అనికదలమ్డి!

మహాప్రస్థానం (కోంట్'డ్)

మరో ప్రపంచం,

మహా ప్రపంచం,

ధరిత్రినిన్డ నిన్డిమ్డి!

పదన్డి ముందుకు!

పదన్డి ట్రోసుకు!

ప్రభంజనం వలె హోరెత్టింది!

భావవేగుమునా ప్రసారిన్చన్డి!

వర్షకాభ్రముల ప్రళయఘొశవలె

Pహెళ Pహెళ Pహెళ Pహెళ విరుచుకు పదన్డి!

పదన్డి,

పదన్డి,

పదన్డి ముందుకు!

కనపడలెద మరో ప్రపంచపు

కనకాన మన్డె త్రేతాగ్ఞి ?

ఎగిరి ఎగిరి ఎగిరి పడుతున్నాయి,

ఎనభై లక్షల మెరువులు!

తిరిగి తిరిగి తిరిగి సముద్రాల,

జలప్రళయ నాట్యమ్ చేస్తున్నాయి!

సాల సాల క్రాగె చమురా కాదిది,

ఉష్ణ రక్త కాసారం!

శివసముద్రము,

నయాగరవలే,

ఉరకమ్డి! ఉరకమ్డి ముందుకు!

పదన్డి ముందుకు!

పదన్డి ట్రోసుకు!

మరో ప్రపంచపు కంచు నగారా.

విరామమెరుగుక మ్రొగింది!

ట్రాచూలావలెను,

రేచులావలెను,

ధనంజయునిలా సాగన్డి.

కనబడలెద మరోప్రపంచపు

అగ్నికిరీటపు ధగధగలు,

ఎర్రబవుట నిగనీగలు,

హోమజ్వాలల భుగభుగాలు ?